అయ్యప్ప స్వామి సొసైటీ ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ

53చూసినవారు
అయ్యప్ప స్వామి సొసైటీ ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ శివాలయం అయ్యప్ప స్వామి సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శుక్లం గురు స్వామి, సామల వేణు, కోలన శ్రీనీనివాస్ రెడ్డి, శ్యామ్ గౌడ్ ,మధుమోహన్ ,మహేష్ గోరుకంటి, శ్రీధర్ దేవరుప్పల, పెంటయ్య గౌడ్, సురేష్ ఓవల్దాస్, శ్రీనివాస్ ఆవుల, కృష్ణ ఆవుల, సాయి చంద్, ఆవుల నర్సింహ, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్