బీబీనగర్ లో ఈదురుగాలులతో భారీ వర్షం

251చూసినవారు
బీబీనగర్ లో ఈదురుగాలులతో భారీ వర్షం
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో,ఈరోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వల్ల, సాయిబాబా గుడి ప్రాంతంలో తాటి చెట్లు కూలడం జరిగింది. అది విద్యుత్ తీగలపై పడడంతో తీగలు రోడ్డుపై పడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్