మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు

65చూసినవారు
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
భువనగిరి మున్సిపల్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తుంది. తెలంగాణ ఆడబిడ్డలు పెద్ద పండుగగా భావించే బతుకమ్మకు ఏర్పాట్లు చేయడంలో విఫలం. 8వ వార్డులో కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి. చీకట్లోనే మహిళలు బతుకమ్మ ఆడారు. గతంలోనూ ఏర్పాటు చేయలేదని ధర్నా నిర్వహించామని, కక్షపూరితంగానే దళితులమనే వివక్ష చూపుతూ ఏర్పాట్లు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్