బీబీ నగర్ లో కొనసాగుతున్న ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం

172చూసినవారు
బీబీ నగర్ లో  కొనసాగుతున్న ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం
బీబీనగర్ శివాలయం అయ్యప్ప స్వామి సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం కూడా ఆహార పదార్థాలు మరియు వాటర్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.బీబీనగర్ పట్టణంలోని గ్రామపంచాయతీ సిబ్బందికి మరియు లెఫ్రాసి కాలనీ, పడమటి సోమారం రోడ్డులోని వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న గుడిసె కార్మికులకు మరియు ఎం.ఎస్.ఎన్ కంపెనీ వద్దనున్న గుడిసె కార్మికులకు, ఎఫ్సీఐ గోదాం వద్దనున్న లారీ డ్రైవర్స్& క్లినర్స్ కి కూడా ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శుక్లం గురు స్వామి, నాయిని రమేష్ గురు స్వామి, కాసుల సత్యనారాయణ, శ్యామ్ గౌడ్, ఆవుల శీను, ఆవుల రమేష్, మధుమోహన్, సామల వేణు, శ్రీనివాస్ రెడ్డి కోలన్, పెంటయ్య గౌడ్, మహేష్ గౌడ్, రఘునందన్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, మహేష్ గొరుకంటి, సురేష్ వల్దస్, శ్రీధర్ దేవరుప్పుల, మహేష్ ఎర్రోళ్ల, నరసింహ ఆవుల, భానోత్ బాలు నాయక్, శంకర్ ఉదరి, రమేష్ కుయ్య, రాజు టామ్ టామ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్