ఏఐవైఎఫ్ జెండాను ఆవిష్కరించిన సాయికుమార్

69చూసినవారు
ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం వలిగొండ మండల కేంద్రంలో మండల కార్యదర్శి సాయికుమార్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. విద్య వైద్యం ఉపాధి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తుందని గుర్తుచేశారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్