Feb 11, 2025, 09:02 IST/
నాలుగు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ: మందకృష్ణ
Feb 11, 2025, 09:02 IST
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో MRPS అధ్యక్షుడు మందకృష్ణ భేటీ ముగిసింది. రిజర్వేషన్ల విషయంలో షమీమ్ అక్తర్ నివేదికలోని లోటుపాట్లను మందకృష్ణ సీఎంతో చర్చించారు. ఎస్సీ వర్గీకరణలో ఏ, బీ, సీ గ్రూపుల్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని తెలిపారు. వర్గీకరణలో కొన్ని కులాలను కలిపి నాలుగో గ్రూపుగా చేయమని కోరామని మందకృష్ణ సూచించారు.