Sep 22, 2024, 13:09 ISTయాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన బెల్జియం మహిళలుSep 22, 2024, 13:09 ISTయాదాద్రి క్షేత్రాన్ని బెల్జియం దేశానికి చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం సందర్శించారు. ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న స్వయంభువులను దర్శించుకున్నారు. ఆలయ శిల్ప కళను చూశారు. అనంతరం అక్కడ ఫొటోలు దిగారు.స్టోరీ మొత్తం చదవండి
Oct 03, 2024, 16:10 IST/మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన రామ్ చరణ్Oct 03, 2024, 16:10 ISTమంత్రి కొండా సురేఖ సమంత-నాగ చైతన్యల విడాకులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా ఆమె వ్యాఖ్యలపై రామ్ చరణ్ స్పందించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయని, నిరాధారమైనవని రామ్ చరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.