త్వరలో ఓలా నుంచి మరో స్కూటర్

57చూసినవారు
త్వరలో ఓలా నుంచి మరో స్కూటర్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..రో కొత్త స్కూటర్‌ను లాంచ్ చేయబోతోంది. తన S1 ఎక్స్ సిరీస్‌లో అప్‌డేట్ చేసిన విద్యుత్ స్కూటర్ రాబోతోంది. గతంలో తీసుకొచ్చిన ఎస్1 ప్రో, ఎయిర్ మోడళ్లలో ఉన్న స్పెషల్ ఫీచర్లు అన్నీ కలిపి కొత్త స్కూటర్‌ను తీసుకొస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఏప్రిల్ 15న ఈ స్కూటర్ లాంచ్ కానుంది.

సంబంధిత పోస్ట్