నేడు 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్

62చూసినవారు
నేడు 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఇవాళ పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో వానలు కురుస్తాయంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్