సిక్కింలో చిక్కుకుపోయిన 1,447 పర్యాటకులని రక్షించిన బీఆర్ఓ

78చూసినవారు
సిక్కింలో చిక్కుకుపోయిన 1,447 పర్యాటకులని రక్షించిన బీఆర్ఓ
భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో ఉత్తర సిక్కింలో చిక్కుకుపోయిన 1,447 మంది పర్యాటకులు అందరినీ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది మూడు రోజుల వ్యవధిలో రక్షించి సురక్షితంగా తీసుకువచ్చారు. ప్రతికూల వాతావరణం కారణంగా IAF (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) హెలికాప్టర్‌ల ద్వారా ఎయిర్‌లిఫ్ట్ కార్యకలాపాలు చేయలేక పోవడంతో పర్యాటకులందరినీ రోడ్డు మార్గంలో ఖాళీ చేయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్