నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ పాలసీ కోసం TRAI బ్లూప్రింట్

78చూసినవారు
నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ పాలసీ కోసం TRAI బ్లూప్రింట్
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాలో పటిష్టమైన ప్రసార వ్యవస్థను స్థాపించడానికి నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ పాలసీ-2024 రూపకల్పన కోసం TRAI బ్లూప్రింట్ విడుదల చేసింది. టెలివిజన్ రంగంలో భారత్ ను లీడర్ గా చేయడానికి ఈ గైడ్ లైన్స్ తయారు చేశారు. ఈ విధానం టెలివిజన్, రేడియో, OTT ప్రసార సేవల కోసం నాణ్యమైన కంటెంట్ ఉత్పత్తి, పంపిణీకి ఇది ప్రోత్సహిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్