ప్రపంచంలో చాలామంది మంచినీళ్లు లేకున్న బతుకుతారు కానీ, బీర్ లేకపోతే బతకలేరు. ఆనందం వచ్చినా బీర్.. విచారంలో బీర్.. పండగల్లో బీర్.. పుట్టిన రోజులకు బీర్.. ఇలా ఎక్కడ చూసిన బీర్ మనుషులను ప్రభావితం చేస్తుందని అర్ధం అవుతుంది. కాగా, ఈరోజు ఇంటర్నేషనల్ బీర్ దినోత్సవం. ఇది విదేశాలలో బాగా జరుపుకుంటారు. ఈ రోజునా పోటీలు కూడా నిర్వహిస్తారు. దించకుండా ఎవరు ఎక్కువ బీర్‌లు తాగుతారో వారిని విజేతగా ప్రకటిస్తారు.