గోరు చిక్కుడుతో క‌లిగే లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

50చూసినవారు
గోరు చిక్కుడుతో క‌లిగే లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు
గోరుచిక్కుడులో కార్బొహైడ్రేట్లు, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్ష‌న్. గోరు చిక్కుడులో ప్రోటీన్లు, కొవ్వు, క్యాల్షియం, ఫాస్ఫ‌ర‌స్‌, విట‌మిన్లు ఎ, సి, కె స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు పోష‌ణ‌ను, శ‌క్తిని అందిస్తాయి. ఇది ర‌క్తం ప‌లుచ‌గా అయ్యేలా చేస్తుంది. దీంతో ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌దు. ఫలితంగా హార్ట్ ఎటాక్ దరిచేరదు.

సంబంధిత పోస్ట్