ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బుడ్డోడికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కనిపించే బుడ్డోడు ఆస్ట్రేలియన్ మాజీ బౌలర్ బ్రెట్‌లీ బౌలింగ్ యాక్షన్‌ని అనుకరించాడు. సేమ్ స్పీడ్ స్టార్ లాగే బౌలింగ్ వేశారని ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. అంతేకాదు యంగ్ బ్రెట్ లీ వచ్చేశాడని అంటున్నారు. ఈ వీడియోను కూడా తెగ షేర్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.