వయసులో చిన్న, సంపదలో పెద్ద: Razorpay సహ వ్యవస్థాపకులు

66చూసినవారు
వయసులో చిన్న, సంపదలో పెద్ద: Razorpay సహ వ్యవస్థాపకులు
పిట్ట కొంచెం, కూత ఘనం అనే సామెత కొందరికి భలే సెట్ అవుతుంది కదా. సేమ్ అదే సామెత ఇప్పుడు Razorpay సహస్థాపకులు శశాంక్ కుమార్, హర్షిల్ మాథుర్ (వయసు 34) విషయంలో కూడా కుదిరింది. వయసు చూస్తే చిన్నదే కానీ, వారి సంపద మాత్రం అధికం. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, 34 ఏళ్ల వయసున్న వారిద్దరూ ఒక్కొక్కరు 8,643 కోట్ల నికర విలువను సంపాదించి అతి పిన్న వయస్కులైన బిలియనీర్లుగా నిలిచారు.

సంబంధిత పోస్ట్