పుస్తకం చదువుతూ యువకుడు ‘గర్భా’ డ్యాన్స్ (వీడియో)

55చూసినవారు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ యువకుడు పుస్తకం చదువుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గుజరాత్‌లో ‘గర్భా’ నృత్యం ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. నవరాత్రి సందర్భంగా ఓ యువకుడు ‘గర్భా’ ఈవెంట్‌లో పుస్తకం పట్టుకుని డ్యాన్స్ చేశాడు. అతడి డ్యాన్స్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఇలాగే ఎక్కడికి వెళ్లినా పుస్తకాన్ని వదలరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్