పాము తోక పట్టుకుని యువకుడు డ్యాన్స్ (వీడియో)

54చూసినవారు
విషసర్పాలు కాటు వేస్తే మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే చాలా మంది పాములను చూస్తూ దూరం నుంచే పారిపోతారు. అయితే ఓ యువకుడు పాము తోక పట్టుకుని డ్యాన్స్ చేశాడు. ఆ యువకుడిని కాటు వేసేందుకు పాము ప్రయత్నించింది. అదృష్టవశాత్తూ ఆ యువకుడు తప్పించుకున్నాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి స్టంట్స్ చేసి ప్రాణాలు కోల్పోవద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్