గులాబీలతో అందమే కాదు.. ఆరోగ్యం కూడా!

84చూసినవారు
గులాబీలతో అందమే కాదు.. ఆరోగ్యం కూడా!
గులాబీలు కేవలం అలంకరణ, అందం కోసమే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. గులాబీ రేకుల్లో విటమిన్ ఏ, సీ, ఈ, కాల్షియం, ఐరన్, పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు యురినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తాయి. ఒక కప్పు రోజ్ టీతో నిద్రలేమి, అలసట తగ్గుతాయి. ఎండిన గులాబీ రేకులను తరచూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. మధుమేహాన్ని అదుపులో ఉంటుంది.

సంబంధిత పోస్ట్