కేరళలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఓ రెండు గ్రూపుల మధ్య చిన్న వివాదం కారణంగా ఘర్షణ మొదలైంది. దీంతో యువకులు ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.