రోడ్లపై చేపలు పడుతున్న యువకులు

71చూసినవారు
ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులో ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఏకమయ్యాయి. రహదారులు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. తిరువణ్ణామలై తిండివనం రోడ్లు జలమయం కావడంతో కొందరు యువకులు వాన నీటిలో చేపలు పడుతున్నారు. ఈ వీడియో అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్