ఆవు మూత్రంతో మ్యాగీని తయారు చేసిన యువతి (వీడియో)

81చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ఆవు దగ్గరకి వెళ్లి గ్లాసులో మూత్రాన్ని పట్టుకుంది. ఆ తర్వాత వంట గదిలోకి తీసుకెళ్లి గ్యాస్ పై గిన్నె పెట్టి ముందుగా ఆయిల్ పోసింది. అనంతరం గ్లాసులోని గోమూత్రాన్ని గిన్నెలో పోసి, వేడెక్కిన తర్వాత మ్యాగీ వేసి.. చివరకి మ్యాగీని తయారు చేసింది. యువతి చేసిన మ్యాగీని ఓ యువకుడు తిన్నాడు. మ్యాగీ తిన్న యువకుడు వెంటనే మ్యాగీని పడేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్