హోటల్‌ గదిలో ఉరి వేసుకున్న ప్రేమజంట

53చూసినవారు
హోటల్‌ గదిలో ఉరి వేసుకున్న ప్రేమజంట
ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీలోని కమతా హోటల్‌లోని గదిలో ఓ పేమజంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో తాము విడిపోతామనే భయంతో వారు గురువారం హోటల్‌ గదిలోని దుప్పటి అంచుని చించి దాంతో వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. అలాగే హోటల్‌ను కూడా సీల్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్