హాస్టల్లో నీళ్లు వాడుకున్నాడని యువకుడిపై దాడి (వీడియో)

17552చూసినవారు
హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై హాస్టల్ నిర్వాహకుడు విచక్షణ రహితంగా దాడి చేశాడు. హైదరాబాద్ ఎస్ఆర్‌నగర్‌లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న స్నేహితుడిని కలవడానికి ఓ యువకుడు వచ్చాడు. ఆ యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించినందుకు హాస్టల్ నిర్వాహకుడు అతనిపై దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్