JEE అడ్వాన్స్‌డ్ దరఖాస్తుకు నేడే లాస్ట్ ఛాన్స్

61చూసినవారు
JEE అడ్వాన్స్‌డ్ దరఖాస్తుకు నేడే లాస్ట్ ఛాన్స్
దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అర్హులైన విద్యార్థులు ఇవాళ రాత్రిలోపు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చెల్లింపునకు ఈనెల 10 వరకు అవకాశం ఉంది. జేఈఈ మెయిన్స్ బీఈ/బీటెక్ పేపర్స్ లో టాప్ లో 2,50,000 మంది ఈ పరీక్షకు అర్హత సాధించారు. వెబ్ సైట్: jeeadv.nic.in

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్