మెట్‌ గాలాలో గాజా అలజడి.. పలువురి అరెస్ట్ (Video)

51చూసినవారు
అమెరికా వ్యాప్తంగా పాలస్తీనా అనుకూల నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్‌ ఈవెంట్లలో ఒకటైన మెట్‌ గాలాకు కూడా ఈ నిరసనల సెగ తాకింది. పాలస్తీన అనుకూల నిరసనలతో ఈవెంట్‌ జరుగుతున్న ప్రదేశంలో నిరసన చేపట్టారు. పాలస్తీనా జెండాలను చేతపట్టుకుని గాజా, పాలస్తీనాకు అనుకూల నినాదాలు చేశారు. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసినట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్