CM రేవంత్‌పై వైఎస్ షర్మిల ప్రశంసలు

68చూసినవారు
CM రేవంత్‌పై వైఎస్ షర్మిల ప్రశంసలు
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశంసలు కురిపించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ అమలు చేశారు. ఇంకెప్పుడు అని వెక్కిరించిన నోళ్లను మూయించారని పేర్కొన్నారు. ఏపీలో ప్రతి రైతు నెత్తిన రూ.2,45,554 రుణం ఉందని.. ఇక్కడ ఎందుకు రుణమాఫీ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. ఏపీలోనూ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్