వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

57చూసినవారు
వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
ఏపీ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని డాక్టర్ వైఎస్సార్‌ హార్టికల్చర్ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ హార్టికల్చర్‌, పీహెచ్‌డీ హార్టికల్చర్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. 2024-25 ఏడాదికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు ICAR AIEEA(PG)2024, ICAR AICE JRF/SRF క్వాలిఫై అయ్యుండాలి. పూర్తి వివరాలకు https://drysrhu.ap.gov.in/home.html వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్