ఓటమి దిశగా అల్లు అర్జున్ ఫ్రెండ్

నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి ఓటమి అంచుల్లో ఉన్నారు. అక్కడ టీడీపీ అభ్యర్థి ఫరూక్ భారీ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. అయితే రవిచంద్ర కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రచారం చేశారు. ఆయన ఇంటికి వెళ్లి మద్దతు పలికి వచ్చారు. అయినా కూడా ఆయన ఈ ఎన్నికల్లో బన్నీ పాపులార్టీ కలిసి రాలేదు.

సంబంధిత పోస్ట్