విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను బెదిరిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆటవిశాఖ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులను మాజీ సీఎం జగన్ హెచ్చరించడం సరికాదని ఇంకోసారి హెచ్చరికలు చేస్తే సుమోటోగా చర్యలు తీసుకొని కేసులు పెడతామన్నారు.