తప్పు చేసి తప్పించుకోలేరు: మంత్రి అనగాని

తప్పు చేసి ఎవరూ తప్పించుకోలేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సోమవారం తిరుపతిలో వకుళామాత అమ్మవారిని మంత్రి గోట్టిపాటి రవితో కలిసి దర్శించుకున్న మంత్రి అనగాని... ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులున్నారని పేర్కొన్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధం కేసులో విచారణం ఇంకా కొనసాగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్