BIG BREAKING: పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి అరెస్ట్‌

వైసీపీ నేత‌, మాచ‌ర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను ప్రస్తుతం ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్