ఇంటర్మీడియట్‌లో అంతర్గత మార్కుల విధానం

AP: ఇంటర్‌లో అంతర్గత మార్కుల విధానాన్ని తీసుకువచ్చేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆర్ట్స్ గ్రూపులకు 20 శాతం అంతర్గత మార్కులు, సైన్స్ గ్రూపు విద్యార్థులకు 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. ఇంటర్మీడియట్ సిలబస్‌తో పాటు పరీక్షల విధానాన్ని పూర్తిగా సీబీఎస్ఈ నమూనాలోకి మార్చాలని విద్యామండలి నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చే అవకాశముంది.

సంబంధిత పోస్ట్