గన్నవరం: వీరపనేనిగూడెంలో మట్టి దందా

గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలో గల చెరువులో సోమవారం నుంచి అక్రమ మట్టి తవ్వకాలు యదేచ్ఛగా సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ చెరువు గర్భాన్ని కొల్లగొట్టి సమీప పంట పొలాలను లీజుకు తీసుకొని మట్టి నిల్వలను ఏర్పాటు చేసుకున్నారు కొందరు అక్రమార్కులు. తాజాగా ఆ మట్టిని లారీల్లో తరలిస్తూ ఉండగా ఆగ్రహించిన గ్రామస్తులు స్థానిక రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్