కేంద్రానికి ఎంపీ బైరెడ్డి శబరి లేఖ

AP: కేంద్రానికి ఎంపీ బైరెడ్డి శబరి లేఖ రాశారు. రాష్ట్రంలోని బేడ బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌కు ఆమె లేఖ రాశారు. సంచార జాతులుగా పేరొందిన వీరు జానపద కథలు చెప్తూ జీవిస్తారు. దీంతో ఒక గ్రామానికి పరిమితం కాకపోగా ఇప్పటికీ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. వీరిని ఎస్సీల్లో చేర్చడంలో కేంద్రం చొరవ చూపాలని ఆమె లేఖలో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్