కురుపాంలో భారీ వర్షం

కురుపాంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ ఉండగా మధ్యాహ్నం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. ఎండల కారణంగా ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రజలు ఉపశమనం పొందారు. ఈ వర్షంతో వ్యవసాయ పనులు ఎంతో ఉపయోగకరమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్