అనంతపురం: 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం పోస్టర్లు విడుదల

21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం అనంతపురం జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 21వ అఖిల భారత పశు గణనకు సంబంధించిన గోడపత్రాలు, బ్రోచర్లు, స్టిక్కర్లు, సూచన పుస్తకాలను కలెక్టర్ ఆవిష్కరించారు. భారత దేశమంతా 21వ అఖిల భారత పశు గణన, ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం అక్టోబర్ 25 నుంచి 2025 ఫిబ్రవరి 28 తేదీ వరకు ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్