అనంత: ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

74చూసినవారు
అనంత: ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
అనంతపురం రేడియో స్టేషన్లో గురువారం సాయంత్రం ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం నగర ప్రజల సమస్యల గురించి కలెక్టర్కు వివరించారు. ప్రజల నుంచి ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో తీసుకున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్