BGT చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ జట్టు మళ్లీ అవే తప్పులను చేస్తోంది. రోహిత్ శర్మ ఆడకపోయినా జట్టు పేలవ ప్రదర్శనను కనబరుస్తోంది. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయింది. బోలాండ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడిన విరాట్(17) స్లిప్‌లో దొరికిపోయాడు. ప్రస్తుతం క్రీజ్‌లో పంత్ 10, జడేజా 3 ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 76/4.