శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోగా శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 65,416 మంది భక్తులు దర్శించుకోగా.. 36,128 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్