నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO)లో 277 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, మెటలర్జీ విభాగాల్లో ఖాళీలున్నాయి. GATE-2023 పరీక్షలో మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 02-04-2024లోపు అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://nalcoindia.com/ వెబ్సైట్ను సందర్శించవచ్చు.