ప్రేమ పెళ్లిపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

ప్రేమ పెళ్లిపై అలహాబాద్ హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. మేజర్లు తమకు ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోనివకుండా ఎవరూ ఆపలేరని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ ప్రేమ పెళ్లి విషయంలో భర్తపై భార్య బంధువులు పెట్టిన కిడ్నాప్ కేసును ధర్మాసనం కొట్టివేసింది. కుటుంబ సభ్యుల నుంచి భార్యకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్