ప్రభాస్ 'బుజ్జి'ని డ్రైవ్ చేసిన ఆనంద్ మహీంద్రా (వీడియో)

63చూసినవారు
తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. ప్రభాస్ 'బుజ్జి'ని డ్రైవ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో గ్లింప్‌లను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి చెందిన తన బృందం భవిష్యత్ లో రోబో వాహనాన్ని రూపొందించాలనే లక్ష్యంతో చిత్ర యూనిట్‌కి ప్రత్యేకంగా ఒక వాహనాన్ని రూపొందించడంలో సహాయపడిందని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఈ నెల 27న 'కల్కి 2898ఏడీ' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్