దేశవ్యాప్తంగా సుమారు 635 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు

68చూసినవారు
దేశవ్యాప్తంగా సుమారు 635 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు
అస్సాంలోని సంప్రదాయ బిహు డోలు వాయిద్యం, వారణాసి వీధుల్లో తయారుచేసే బనారస్ తండయ్ వంటకం లాంటి 60 అంశాలకు ఇటీవల భౌగోళిక గుర్తింపు(జీఐ) లభించింది. దీంతో 2024 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా సుమారు 635 ఉత్పత్తులు, హస్తకళలు, చేనేత వస్త్రాలు, వస్తువులు వంటకాలు లాంటి వాటికి భౌగోళిక గుర్తింపు లభించింది. కాగా, దేశంలోనే మొదటిసారిగా భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తిగా డార్జిలింగ్ టీ ఘనత సాధించింది

సంబంధిత పోస్ట్