BRS చీఫ్ కేసీఆర్ టూర్ షెడ్యూల్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టూర్ షెడ్యూల్ విడుదలయింది. ఏప్రిల్ 5 - ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. ఏప్రిల్ 13 - చేవెళ్లలో ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతారు. ఏప్రిల్ 15 - మెదక్ లో ఎన్నికల బహిరంగ సభ ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్