శరీర భాగాల నుంచి కూడా 'బ్రెయిన్ ట్యూమర్' వ్యాప్తి

అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరోలాజికల్ సర్జన్స్ ప్రకారం.. 150కి పైగా రకరకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి. వీటిని ప్రైమరీ, మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్ అనే రెండు ప్రధాన సమూహాలుగా విభజించారు. ఇందులో మెదడులోనే మొదలై పెరిగే కణితులను ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అని, శరీరంలోని ఇతర భాగాల నుంచి మెదడుకి వ్యాపించే కణితులను మెటాస్టాటిక్ (సెకండరీ) బ్రెయిన్ ట్యూమర్లు అని అంటారు.

సంబంధిత పోస్ట్