జులైలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

60చూసినవారు
జులైలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
కేంద్రంలో రానున్న కొత్త ప్రభుత్వం జూన్ చివరివారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందులో రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు, నిధులపై రేవంత్ సర్కార్ ఓ అంచానకు రానుంది. దీంతో జులై రెండు లేదా మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్