తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ లో జరిగిన ప్రమాణ స్వీకారాన్ని సీఎంతో పాటు వీక్షకుల గ్యాలరీ నుంచి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్ తిలకించారు.