'కల్కి' నుంచి దిశాపటాని ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి మరో పోస్టర్‌ను మేకర్స్ విడుదలైంది. నేడు హీరోయిన్ దిశా పటానీ బర్త్ డే సందర్భంగా మూవీలో తన క్యారెక్టర్ పేరు 'రాక్సీ' అని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఈనెల 27న మూవీ విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్