మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా బరువు పెరగడం, పొట్ట ఎక్కువగా పెరగడం సహజం. అల్లంలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. కొవ్వుని కరిగించడంలో అల్లం ముందుంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఫైటోకెమికల్స్ ప్రాపర్టీస్ చాలా సమస్యల్ని దూరం చేస్తాయి. కొలెస్ట్రాల్, మధుమేహాన్ని తగ్గించడంలో ఇవి బాగా పనిచేస్తాయి. ఫ్యాటీ లివర్ వంటి సమస్య నుంచి లివర్ని కాపాడుకోవచ్చు.