బీరలో అడ్డు పందిరితో అధిక లాభాలు

బీరలో అడ్డు పందిరితో అధిక లాభాలు పొందవచ్చు. విత్తనాలు నాటిన నెల రోజులు తర్వాత రైతులు అడ్డు పందికి పాకిస్తారు. తీవ్రమైన గాలులు వచ్చినా తట్టుకొని నిలబడుతుంది. పంట వేసిన రెండున్నర నెలల నుంచి ఆ తరవాత మూడు నెలల వరకు దిగుబడి వస్తుంది. ఇలా 105 రోజుల పాటు రోజు విడిచి రోజు బీర కాయలు కోతకు వస్తాయి. ఒక్క బీరను మాత్రమే కాదు. తీగ జాతి కూరగాయలను కూడా ఇలా పండించడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్